BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

న్యూఢిల్లీలో రాజకీయ ఆత్మీయ భేటీ.. సమకాలీన అంశాలపై చర్చ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 07:34 PM
82 వీక్షణలు

న్యూఢిల్లీలో రాజకీయ ఆత్మీయ భేటీ.. సమకాలీన అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నివాసంలో బుధవారం సాయంత్రం ఆత్మీయ, సౌహార్దపూర్వక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి మాగంటి బాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలతో పాటు పలు సమకాలీన అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు సమాచారం. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.