BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 November 2025, 08:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

తెలంగాణ
14 Nov, 2025 - 08:44 AM
386 వీక్షణలు
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి--కొడారి వెంకటేష్,సామాజిక కార్యకర్త N TODAY NEWS: భువనగిరి పట్టణం విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని,ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు.శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని "ఉదిత స్వచ్ఛంద సేవ సంస్థ"ఆధ్వర్యంలో నిర్వహించిన "వృత్తి నైపుణ్యం" పై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు "బ్యాగ్స్, బుక్స్,ట్రైనింగ్ లెర్నర్ కిట్" ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్" మరియు బీ ఓ ఎస్ సీ హెచ్ (BOSCH ) స్కిల్ ఇండియా బ్రిడ్జ్ సెంటర్- బెంగళూరు వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన "నైపుణ్య శిక్షణా" కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీ ఎస్ సీ (CSC) యాదాద్రి భువనగిరి జిల్లా మేనేజర్ బుగ్గ. శ్రీధర్ మాట్లాడుతూ "ఉదిత వోకెేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంటర్"లో కంప్యూటర్స్, రిటైల్, సాఫ్ట్ స్కిల్స్,కమ్యూనికేషన్, జాబ్ స్కిల్స్,టైలరింగ్ అండ్ మగ్గం మరియు నర్సింగ్ కోర్సులతో సహా పలు రకాల కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.సంస్థ డైరెక్టర్ రమణ వాసు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు మరియు మహిళలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు. అలాగే శిక్షణ పొందాలనుకునే వారు ఉదిత వోకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బ్రిడ్జి ట్రైనింగ్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో "ఉదిత స్వచ్ఛంద సంస్థ" అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్దన్, సంస్థ డైరెక్టర్స్ చేగూరి యాదయ్య,రమణ వాసు,ట్రైనింగ్ టీచర్స్ పి.విజయ,నవీన్ మరియు ట్రేనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube