BREAKING
thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్
Date of Publish : 02 December 2025, 09:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

తెలంగాణ
02 Dec, 2025 - 09:47 PM
370 వీక్షణలు

అయ్యా... మా దళితులకు స్మశాన వాటిక కావాలంటూ..

NTODAY NEWS: పుంగనూరు దళితులకు న్యాయం జరగాలని ఎమ్మార్వో కాళ్ళు పట్టుకున్న ఎస్సీ ఎస్టీ మానటరింగ్ సభ్యులు రాజ. దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు కు ఎమ్మార్వో,సంబదిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.. బ్రతికున్న చనిపోయిన దళితుని పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని వెంటనే మాకు న్యాయం కావాలని కోరిన ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు. గత వారం ముందు చనిపోయిన దళితుడి ని పూడ్చాడానికి తీసిన గోతిలో రెండు అడుగుల నీటి గుంత లో ఖననం చేసిన వైఖరి ని వీడియో రూపంలో అధికారులకు చూపిన దళిత నాయకులు రాజా. ఎస్సి ఎస్టీ మానటరింగ్ సమావేశం లో అన్ని శాఖల అధికారుల ఎదుట ఎమ్మార్వో రెండు కాళ్ళు పట్టుకొని మా దళితుల స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని ప్రాధేయపడ్డ వైఖరి. ఎస్సి ఎస్టీ లకు ఇంటి పట్టాలు ఎటు లేవు కనీసం మరణించిన వారిని పూడ్చెందుకు కూడా ఎక్కడ డీకేటి భూములు కనపడలేదని ఎమ్మార్వో పై దళిత నాయకులు మండిపడ్డారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ఏమాత్రం పట్టించుకోలేదన్న దళిత సంఘ నాయకులు. Follow us on Website Facebook Instagram YouTube