BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 29 May 2026, 05:24 pm
Posted by : BATHULA VENKATESH

నక్కపల్లి మండల జనసేన పార్టీ నాయకులు VB-G RAM G వికసిత్ భారత్ – గ్యారెంటీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
29 May, 2026 - 05:24 PM
108 వీక్షణలు

పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గెడ్డం బుజ్జి గారి సూచనల మేరకు నక్కపల్లి మండల జనసేన పార్టీ నాయకులు VB-G RAM G (వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్) శ్రామికులకు ఈరోజు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రామికులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు గారు, ఉపాధ్యక్షులు నల్ల రత్నాజీ గారు, ప్రధాన కార్యదర్శి తుమ్మల శ్యామ్ గారు, ఉద్దండపురం గ్రామ శాఖ అధ్యక్షుడు అమలకంఠ హరి గారు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ, శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని నాయకులు తెలిపారు.