BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 13 July 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 09:34 PM
119 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడికి నర్సింగ్ కళాశాల, బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు బాలికల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని కీలకమైన పట్టినపాలెం, బైనేరు, గుండేరు వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన విజయవంతంగా సాగిందని పేర్కొన్నారు.