BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 30 April 2026, 10:10 pm
Posted by : కూనురు మధు

పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Apr, 2026 - 10:10 PM
365 వీక్షణలు

పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం NTODAY NEWS చిట్యాల 

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

​చిట్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు (శివనేనిగూడెం) కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటూ ఆదర్శంగా నిలిచారు. .  గ్రామానికి చెందిన శివరాజ్ నిలమ్మ కుమార్తె వివాహానికి  10,116 రూపాయల నగదును కౌన్సిలర్ అందజేశారు. నూతన దంపతులను ఆశీర్వదించిన సుధాకర్  ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు . ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేబోయిన మల్లేష్ యాదవ్, మైల స్వామి, గోకుల నరేందర్ రెడ్డి మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.