BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 22 June 2026, 09:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల.. వరంగల్‌లో కలకలం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 09:24 AM
203 వీక్షణలు

వరంగల్‌లో ఓ పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఎస్‌ఆర్‌ఆర్‌ తోట సమీపంలోని కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన వినియోగదారుడు రఘునందన్ అందులో ఎలుక పిల్ల ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.

ఈ విషయమై వెంటనే దుకాణదారుడిని నిలదీయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఎలుక కనిపించిన బ్యాచ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అలాగే సంబంధిత ప్యాకెట్‌లోని పెరుగును సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.

పెరుగు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేయగా, ఆహార ఉత్పత్తుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.