BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 05:57 pm
Posted by : యామనూరి మల్లికార్జున

పెట్రోల్ డీజిల్ సుంకాలను తగ్గించిన మోడీజీకి ధన్యవాదములు- శివకృష్ణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 05:57 PM
154 వీక్షణలు

నంద్యాల జిల్లా బీజేపీ  నాయకులు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన  ప్రధాని మోదీ జికి ధన్యవాదాలు.తెలియచేసిన నంద్యాలజిల్లా బీజేపీ టీమ్. సభ్యులు.27-03-26


సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. బీజేపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  శివకృష్ణ యాదవ్.  నంద్యాలజిల్లా ఉపాధ్యక్షురాలు షైక్ చాందిని.

పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌‌కు రూ.10 తగ్గించారు,  డీజిల్ ‌పై పూర్తిగా రద్దు చేశారు.

ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఎన్డీఏ ప్రజా సంక్షేమ ప్రభుత్వమని నిరూపించుకుంది.

ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇంధన ధరలు పెరగకుండా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.