BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 09 June 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోలు-డీజిల్-గ్యాస్ ధరల వృద్ధి నిరసనలో విస్సన్నపేటలో సిపిఎం రాస్తారోకో

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 10:09 PM
116 వీక్షణలు

విస్సన్నపేట: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర పిలుపులో భాగంగా విస్సన్నపేటలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బస్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన 12 సంవత్సరాల్లో 36 సార్లకు పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినట్లు అన్నారు.

నాగరాజు వివరిస్తూ, "దీనివల్ల దేశ ప్రజలపై తీవ్ర భారం పడింది. ఎన్నికల సమయాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికలను ఆసరాగా చేసుకుని ధరలు పెంచుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు," అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, సిపిఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిపిఎం మండల నాయకులు గద్దల రామకృష్ణ, గద్దల రాము, లాలయ్య, చిట్టిబాబు, శ్రీనురాము, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.