పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ
ఆంధ్రప్రదేశ్
/
పశ్చిమ గోదావరి
పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ
పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి కృషితో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద
ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి కృషితో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఆమోదం.
ఆధ్యాత్మిక పట్టణమైన పిఠాపురానికి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులు.