BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 08:28 am
Posted by : బోరా శివారెడ్డి

వేరే వర్గం వారికి సమాచారం చేరవేయడంపై దివ్యాంగ్ సంఘ నాయకులు మండిపాటు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
18 Mar, 2026 - 08:28 AM
231 వీక్షణలు

పిఠాపురంలో  లోకల్ గా ఉన్న వికలాంగులకు సమాచారం చేరవేయకుండా. 

---వేరే వర్గం వారికి  సమాచారంచేరవేయడంపై దివ్యాంగ్ సంఘ నాయకులు మండిపాటు 

పిఠాపురం  నియోజకవర్గం గొల్లప్రోలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన    దివ్యాంగ శక్తి ఫ్రీ బస్ 18 వ తారీకు అమలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు ఆయా ఇన్చార్జిలకు మెమో పంపించడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజవర్గంలో దానికి వ్యతిరేకంగా జరిగింది. ఎప్పటి నుంచో ఉన్న వికలాంగులను నాయకులు వదిలి. సంఘ నాయకులను కూడా గుర్తించకుండా. వేరే జిల్లా నుంచి ఎలక్షన్ ముందు వచ్చిన  వారిని. గుర్తిస్తున్నారని.. ఎలక్షన్ టైం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాలతో తిరిగి ఓట్లు వేయించిన మమ్మల్ని దూరం పెట్టడం ఏంటని. దివ్యంగా సంఘాలు మండి పడుతున్నాయి. సమాచారం సంఘ నాయకులు చేర వేయకుండా వేరే వర్గం వాళ్లకి చేరావేయడం. ఏమిటీ ని. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్  వికలాంగులు ఓట్లు వేయడం తప్పా ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేరే వర్గం వారిని గుర్తించడం తగదని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు ఉలవశెట్టి శ్రీను మొగలి కనక లక్ష్మి దివ్యాంకు సంఘాలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.