BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 10:13 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
30 May, 2026 - 10:13 PM
117 వీక్షణలు

పల్నాడు జిల్లా పోలీస్

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా  ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్

మీరు భావితరాలకు ఆదర్శం - మీ సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.

పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి ఈ రోజు (30.05.2026) ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పూలమాలలు వేసి, బహుమతులు అందించి ఘనంగా సత్కరించిన గౌరవ జిల్లా  ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు గారు.

ఉద్యోగ విరమణ పొందిన అధికారులు (SI -1770) 

 శ్రీ R. మంత్రు నాయక్ గారు1989 వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ చేరి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై ఎస్సై గా పలు పోలీస్ స్టేషన్ల నందు విధులు నిర్వహించినారు.

ప్రస్తుతం నరసరావు పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు SI గా విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ పొందినారు.ఈయన మొత్తం 37 సంవత్సరాల 04 నెలలు సుదీ