BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 12 June 2026, 12:59 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
12 Jun, 2026 - 12:59 PM
97 వీక్షణలు

మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఖాజాను ఈగల్ టీమ్ చివరకు పట్టుకుంది. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నిందితుడు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. తనిఖీల్లో నిందితుడు ఉంటున్న గదిలోనే మాదకద్రవ్యాల నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, అతడిపై మరో కొత్త కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు ఒక హోటల్ యజమాని అని వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.