BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 30 May 2026, 11:23 am
Posted by : బోధపల్లి వేణు

మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 11:23 AM
143 వీక్షణలు

పాలకుర్తి మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసరం నిన్న సాయంత్రం మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

కంటాయపాలెం గ్రామం బొమ్మెర సొమ్మక్క నిన్న సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ గారు మరియు గ్రామ ఇంచార్జి కుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు నివాళి అర్పించి అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను దయాకర్ రావు గారి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాగి జగదీశ్వరాచార్యులు,ఆవుల ఉపేందర్ ,బొల్లికొండ అశోక్,గోనె శ్రీనివాస్,పుట్ట మురళీకృష్ణ,ఆవుల వెంకన్న,యాసం జనార్ధన్ మరియు ఆవుల సైదులు తదితరులు పాల్గొన్నారు.