BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 01:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 01:08 PM
294 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను అందించింది. మండల విద్యాశాఖాధికారి (MEO-1) మాసగిరి శ్రీనివాస్ (స్పెషల్ ఆఫీసర్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పోతనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గడిదేసి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు వడిత్యా రవీంద్రలతో కలిసి అంగన్వాడీ కేంద్రం నుంచి సుమారు 16 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 60కి చేరింది.

ఈ సందర్భంగా MEO-1 మాసగిరి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడీ టీచర్‌ను అభినందించారు.

గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు.