BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 March 2026, 10:51 am
Posted by : కూనురు మధు

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
21 Mar, 2026 - 10:51 AM
323 వీక్షణలు

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన  ఎమ్మెల్యే వేముల వీరేశం   విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

​​తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  నల్లగొండ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ప్రభుత్వ విప్త ఎన్నికైనందుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమం సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామనూరు ఈశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాసాని సైదులు, సబ్ డివిజన్ లీడర్ బుచ్చిరాములు, సమ్మటి సైదులు, సమ్మటి వెంకన్న, గంగాధరి శ్రీను, కోడిదల శ్రీను, లక్ష్మినారాయణ, శివ, అశోక్, కృష్ణ, సాయి, నరేందర్ తదితర విద్యుత్ శాఖ సిబ్బంది మరియు సంఘం బాధ్యులు పాల్గొన్నారు.