BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 19 August 2026, 08:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్‌

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:13 PM
55 వీక్షణలు

ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్‌

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సంఖ్య 4,192కు చేరినట్లు అమికస్‌ క్యూరీ అన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

2025 నాటికి 1,243 కేసుల విచారణ పూర్తయినప్పటికీ, అదే ఏడాది కొత్తగా మరో 1,050 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రజాప్రతినిధులకు సంబంధించిన పెండింగ్‌ కేసుల సంఖ్య కొనసాగుతోందని తెలిపారు.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకుండా ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన విచారణ ద్వారా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు.