BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 12 June 2026, 09:45 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రజలకు సరైన వైద్యం అందిచడం మన విధి,

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 09:45 AM
89 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య  జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి  పుంగనూరు. మండలం లోగల PHC  ముడిపపానపల్లి, మరియు UPHC కొత్తపేట, తనిఖీ చేసి OP, ఫార్మసీ, ల్యాబ్, వార్డ్ లు, OP సేవలు గురించి సిబ్బంది నీ విచారణ చేసి, ప్రజలకు సరియినా వైద్యం అందిచడం మన విధి, ఆసుపత్రి రికార్డు లు చూడటం జరిగింది. మలేరియా మాసోత్సవం 01.06.2026 నుండి 30.06.2026 వరకు ప్రతి గ్రామం లో ప్రతి వార్డ్ లోను, ప్రజలకు దోమలు గురించి వాటిని నివారణకు తీసుకోవలసిన చర్యలు మరియూ దోమలు వృద్ధి చెందు ప్రదేశాలు వాటిని తొలగించడం మన అందరి భాద్యత గా భావించాలి, ప్రతి కుటుంబం FRIDAY DRY DAY ను ఖచ్చితంగా పాటించాలి, అని ANM లు మరియూ ASHA కార్యకర్తలు అందరూ వారి వారి గ్రామాలలో మరియూ వార్డ్ లలో సందర్శించి నపుడు ఇంటికి ఇంటికి అందరికి దోమల వలన వచ్చు వ్యాధులు, మలేరియా, డెంగు, మెదడు వాపు, చికెన్ గుణ్య, పైలేరియా, వంటి జబ్బులు వస్తాయి అని వివరించాలి, ఈ కార్యక్రమం లో UPHC కొత్తపేట, మెడికల్ ఆఫీసర్, Dr. రమ్యా కృష్ణ, సుబ్యూనిటీ అధికారులు గంగయ్య,మరియూ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్స్ తెజోమూర్తి,మరియూ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.