BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 26 May 2026, 08:33 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 May, 2026 - 08:33 AM
131 వీక్షణలు

శ్రీ యం. సుధర్మన్ రాజు, శ్రీయం సుజన్ రాజు  జన్మదిన సందర్భంగా 

పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్  చౌడేపల్లి మండలం వాస్తవ్యులు బెంగళూరు ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు మరియు సుజన్ రాజు ల పుట్టినరోజు వేడుకలను రాజు క్షత్రియ, స్నేహితులు, అభిమానులతో కలసి భారీగా బాణా సంచా పేల్చి, పుంగనూరు, చౌడేపల్లి మండలాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి బెంగళూరు పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగినా పుట్టిన ఊరిని మరువకుండా.. గ్రామాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించడం, విద్య వైద్య సేవలు ఇలా పలురకాలుగా అందరికి ఆదర్శంగా నిలిచారని  వారి జన్మదిన వేడుకలకు పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్, అనాధ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికీ వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఇంకా మరింతగా ఉన్నత స్థాయికి ఎదిగి నిరుద్యోగ యువతకు చేయూతను అందించాలని కోరారు. జన్మదిన వేడుకలలో స్టేట్ మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి మొదలియార్, అర్జున్ రాజు, బాల గుర్రపల్లి నవీన్ రాజు, చంద్రశేఖర్ రాజు, లక్ష్మణ్ రాజు, సతీష్ కుమార్ రాజు, భార్గవ్, గూడూరు పల్లి మణి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.