BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతి విద్యార్థి అభిప్రాయం మేరకే యూనిఫాం: సీఎం రేవంత్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:29 AM
40 వీక్షణలు

ప్రతి విద్యార్థి అభిప్రాయం మేరకే యూనిఫాం: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఆగస్టు 15 నాటికి యూనిఫాంలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. యూనిఫాంల నాణ్యత, రూపకల్పనపై ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో యూనిఫాంల పంపిణీలో అవ్యవస్థలు జరిగాయని విమర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూన్ 2 నాటికే విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.