BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 05:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురం రైతులకు కీలక ప్రకటన – రేపటి నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభం తహశీల్దార్ జి. శ్వేత

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 05:50 PM
373 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో భూములు కలిగిన రైతులు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందేందుకు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయాలని చాట్రాయి తహశీల్దార్ జి.శ్వేత సూచించారు.

ఈ మేరకు రేపు ఉదయం 9.00 గంటల నుంచి పర్వతాపురం గ్రామ పంచాయతి కార్యాలయంలోను, మరియు బూరుగుగూడెం సచివాలయంలోను ఈ-కేవైసీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన భూయజమానులు తమ ఆధార్ కార్డు, సంబంధిత భూ పత్రాలతో హాజరై ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని తహశీల్దార్ జి.శ్వేత విజ్ఞప్తి చేశారు.