BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 30 May 2025, 10:17 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైద్య విద్యార్థికి స్కాలర్షిప్ అందించిన పార్డ్ఇండియా

తెలంగాణ
30 May, 2025 - 10:17 AM
466 వీక్షణలు
వైద్య విద్యార్థికి స్కాలర్షిప్ అందించిన పార్డ్ఇండియా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఎంబీబీఎస్ చదువుతున్న చిన్నాయగూడెం గ్రామానికి చెందిన మెడికో వంపుగడప బాబుకు 5 వేల రూపాయల స్కాలర్షిప్ ను సంస్థ సభ్యులు సోమశెట్టి వెంకటరావు చేతుల మీదుగా అందించారు ఈ సంస్థ డైరెక్టర్ బేతాళ వీరస్వామి గారు మపట్ల అనేకులపట్ల దయచూపి టైలరింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ క్యాంప్స్ 108 ఎమర్జెన్సీ వెహికల్ మొక్కలు పంపిణీ ఈలా అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు వీరస్వామికి సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ కొంపల్లి బాబూరావు బేతాల దుర్గ బేతాల నాగమణి జి నాగమణి జి బాబు ఎస్ నాని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube