BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 08:16 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
30 May, 2026 - 08:16 PM
129 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ద్రావిడ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో గౌరవ ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్.సి.మల్లయ్య మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో గౌరవనీయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కిరణ్ కుమార్, విద్యా వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ కె.శ్యామల, ఆర్థిక అధికారి డాక్టర్ వి.పళని, వివిధ పాఠశాలల డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయ ఆవరణలోని అధ్యాపకుల నివాస సముదాయం, ప్రచురణ విభాగం మరియు ఎమినో గృహాల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు, పరిశోధన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. డా.పి.ఎస్ గణేష్ మూర్తి  ప్రజా సంబంధాల అధికారి ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం