BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 01:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 01:04 PM
94 వీక్షణలు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయొచ్చు అని అత్యవసర సమయంలో మీరు ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణం నిలుపుతుందని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు అలాగే రక్త నిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ జూన్ 15 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే మనం స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని రక్తదానం చేయాలని ఆయన తెలిపారు అలాగే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పూర్తి ఆరోగ్యంగా ఉంటారని ఇలాంటి అపోహలను నమ్మొద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.