BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 10:21 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో కోట్ల రూపాయల విలువగల భూఆక్రమనను అరికట్టండి.. ప్రజాసంఘాలు, దళిత సంఘ నాయకులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:21 PM
124 వీక్షణలు


పుంగనూరు మండలం గుడిసి బండ పంచాయతీ రాజులూరు  వెళ్లు మార్గం లో రెండు ఎకరాల పై కొందరు భూ కబ్జా దారులకు ప్రభుత్వ డీకేటి భూమి పై కన్ను పడిందని దగ్గరలోని ఓ ప్రవేటు గ్రానెట్ వారు ఆక్రమించి మా స్థలం అని ఇక్కడి దళితులను రైతులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు వాపోయారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుంగనూరు లో ఎందరో నిరుపేదలు దళితులకు ఇల్లు కట్టుకోడానికి ఓ సెంటు భూమి కూడా లేకుండా కాళ్ళు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,అయితే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులు పట్టాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని,ఇప్పటి వరకు ఇదే భూమి ని పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని పలుమార్లు ఎమ్మార్వో కి వినతులు సమర్పించామని అయితే దీని పై అధికారులు స్పందించక పొగ బయటి వారు ఆక్రమిస్తున్న చూసి చూడనట్లు ఉన్నారని,ప్రభుత్వ అధికారులు ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని,పేదలకు,దళితుల కు ఇంటి స్థలాన్ని ఇప్పించాలని కోరారు.