BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

పుంగనూరు రూరల్ మిథున్ దళం ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:03 AM
49 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు వారి భవిష్యత్ విజయాలను దృష్టిలో ఉంచుకొని, మిథున్ దళం ట్రస్ట్  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి ఆధ్వర్యంలోపుంగనూరు రూరల్ ఏతూరు పంచాయతీ మరియు బండ్లపల్లి పంచాయతీ నెక్కొంది పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ

విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలస్తంభం. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను  ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అవసరమైన పుస్తకాలను అందజేసి, వారి విద్యా ప్రగతికి తోడ్పాటు అందించడం మా ట్రస్ట్ యొక్క  లక్ష్యం. ఈ కార్యక్రమంలో

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని  ఈ కార్యక్రమం విజయవంతం  చేయడం జరిగింది 

ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి  మిథున్ దళం ట్రస్ట్ తరపున వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి అన్న  కృతజ్ఞతలు తెలియజేశారు