BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 10 August 2026, 05:48 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Aug, 2026 - 05:48 PM
55 వీక్షణలు

పుంగనూరులో డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు  వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ..

వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన..

 పుంగనూరులో డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి,

యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.

పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.