BREAKING
పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు
www.ntodaynews.com

పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 May, 2026 - 08:21 AM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నెల్లూరు పల్లి హరిజనవాడలో 25 సంవత్సరాలుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం ఎంతో డబ్బులు ఖర్చులు పెట్టి విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాము. ప్రభుత్వం వారు సర్వేనెంబర్. 39లో రెండు సెంట్లు భూమిని వీఆర్వో, ఆరి, పంచాయితీ సర్వేయర్ సమక్షంలో ఈ స్థలమును కొలిచి సర్వే చేసి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం స్థలాన్ని చూపించారు. ఆరు నెలల నుండి గుణకం తవ్వి కట్టడం కూడా కట్టినాము. అప్పులు చేసి సుమారు 5.లక్షలు ఖర్చుపెట్టి కట్టినామని సదరు గ్రామంలో అగ్రకులస్తులు జి రెడ్డిప్ప రెడ్డి S/O.గోపాల్ రెడ్డి, జి.మౌలిసిరెడ్డి, జి. తేజ రెడ్డి, జి. కృష్ణారెడ్డి, జి.భరత్ రెడ్డి, జి.హరీష్ రెడ్డి, జి.రెడ్డెప్ప రెడ్డి S/O. నారాయణ రెడ్డి, జి. భానుప్రకాష్ రెడ్డి, జి వెంకట్ రెడ్డి, నవీన్, వి. బాబు రెడ్డి అల్లుడు. వి.బుజ్జన్న. S/O. రామిరెడ్డి, వి. చిన్న రెడ్డప్ప రెడ్డి... వీరు 12 మంది. మీరు మాలలు, మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదు. మీరు అంటరాని వారు. మిమ్మలను బండ్లపల్లిలో నలుగురిని చంపినట్లు చంపేస్తామంటూ మమ్ములను బెదిరిస్తున్నారని మాకు వీరు 12 మంది నుండి ప్రాణహాని ఉంది వెంటనే ఈ 12 మంది పైన కఠిన చర్యలు తీసుకొని మాలల దళితులను కాపాడాలని కోరుచున్నామని మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేయాలంటూ మమ్మల్ని వేధిస్తున్నారని, మాకు ఎలాంటి ప్రాణహాని కలిగిన వీరే కారకులుని, వాళ్లే మమ్మల్ని బెదిరించి మమ్ములను దూషించి మాపైన కంప్లైంట్ చేయడం ఎంతవరకు న్యాయం, 25 సంవత్సరాల నుండి మమ్ములను పీడించి పీడించి పిప్పి చేస్తున్నారని, గ్రామంలో వీరు మమ్ములను బతకనివ్వకుండా నానా టార్చర్లు పెడుతూ, మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కొంటాము అంటూ మానసికంగా వేధిస్తూంటే తట్టుకోలేకపోతున్నామని, అందుకోసం మా ఇంటి దగ్గర మేము పెట్టుకున్నామని, మీరు న్యాయము చేయకపోతే మాలలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని నెల్లూరు పల్లి, ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శంకరప్ప తెలిపారు.