BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:23 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

​పుంగనూరులో ఘనంగా బజాజ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభోత్సవం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 08:23 PM
89 వీక్షణలు
పుంగనూరులో ఘనంగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నూతన శాఖ ప్రారంభోత్సవం!

NTODAY NEWS అన్నమయ్య జిల్లా 
పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డులో (రాజు కాంప్లెక్స్) నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BAJAJ FINANCE LTD) బ్రాంచ్ మరియు గోల్డ్ లోన్ విభాగాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి. అయూబ్ ఖాన్ (చైర్మన్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్) రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పి. అయూబ్ ఖాన్  మాట్లాడుతూ, పుంగనూరు పరిసర ప్రాంతాల ప్రజలకు, వ్యాపారులకు మరియు ఖాతాదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన ఆర్థిక సేవలు అందించడానికి ఈ నూతన శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తక్కువ డాక్యుమెంటేషన్‌తో, త్వరితగతిన గోల్డ్ లోన్ పొందే సదుపాయం స్థానికులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు.​ఈ కార్యక్రమంలో రాజు కాంప్లెక్స్ అధినేత రామకృష్ణం రాజు గారు,బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధులు మిస్టర్ గౌస్ బాషా (RSM), హరి ప్రసాద్ (ASM), ఎ. మునికృష్ణ (BM), సగిరాజు దిలీప్ రాజు (RM), సంస్థ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.