BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 03 June 2026, 07:27 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:27 AM
148 వీక్షణలు

పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి 

అన్నమయ్య జిల్లా.పుంగనూరు 

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కుమారుడు తల్లిపై దాడికి పాల్పడిన ఘటన పుంగనూరు పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లేట్ ఖాదర్బాషా భార్య రాహత్ జాన్ను ఆమె కుమారుడు ఆసిఫ్ మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని, మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని అన్నారు. దీంతో ఆవేశానికి గురైన ఆసిఫ్, చేతిలో ఉన్న కర్రతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు.