BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 19 January 2026, 11:36 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవం

తెలంగాణ
19 Jan, 2026 - 11:36 PM
399 వీక్షణలు
మీనాక్షి నగర్ ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవం NTODAY NEWS: విజయవాడ 64వ డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్‌లో ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం పాస్టర్ ఎలీషా మరియు సంఘ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంఘ సభ్యులకు రెండో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుచుకొని ప్రేమ, శాంతి, సేవాభావంతో జీవించాలని సూచించారు. నూతన సంవత్సరంలో సంఘ సభ్యులందరికీ ఆరోగ్యం, క్షేమాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వింజమూరి సతీష్ బాబు, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, 64వ డివిజన్ అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి షేక్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. #PentecostalChurch #ChurchAnniversary #MeenakshiNagar #CommunityEvent #FaithAndService #PeaceAndLove #CentralConstituency #PublicRepresentative #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube