BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 03 November 2025, 09:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
03 Nov, 2025 - 09:44 AM
289 వీక్షణలు
ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్స్ వర్కర్ స్ యూనియన్ సోమవారం రోజున నూతన కార్యవర్గాన్ని తాడూరి చంద్రం అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అధ్యక్షుడిగా బెల్లి యాదయ్య గౌరవ సలహాదారునిగా తాడూరి చంద్రం అధ్యక్షునిగా SK గౌస్ పాషా, , ప్రధాన కార్యదర్శిగా కడారి వెంకన్న, సహాయ కార్యదర్శిగా రాధారపు సైదులు, ఉపాధ్యక్షుడిగా గోకుల సతీష్ రెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ అలీ, కార్యవర్గ సభ్యులుగా ఉయ్యాల యాదగిరి, విప్పర్తి ఏడుకొండలు ఎస్ కే భాష ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ ఎలక్ట్రిషన్ యూనియన్ సభ్యులకు కలిసికట్టుగా ఉండి తమ యొక్క హక్కులను సాధించుకుంటాం అని అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని , నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆరూరి సత్తయ్య ఖమ్మంపాటి నరసింహ, దేశపాక యాదగిరి బరా సామి లక్ష్మీనారాయణ నీలకంఠలింగ స్వామి ఉయ్యాల శివ,రాహులు ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube