BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 14 November 2025, 08:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ
14 Nov, 2025 - 08:53 AM
326 వీక్షణలు
ప్రజా సమస్యలను పరిష్కరించాలి--ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం మండలం గత కొన్ని నెలలుగా బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ పాలకవర్గం లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోయి వాటిని పరిష్కారించే నాధుడే లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వంపై మండిపడ్డారు శుక్రవారం రోజున మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సర్పంచు పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు ఏ చిన్న సమస్య వచ్చిన గ్రామాల్లో ప్రజలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అయోమయం అవుతున్నారు అని అన్నారు ఇప్పటికైనా వెంటనే ఎన్నికలు నిర్వహించి గ్రామపంచాయతీలకు తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో పేరుకపోయినా మౌళిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి భూక్య రమేష్, రామావత్ నరేష్, నరేందర్,దేశెట్టి సత్యనారాయణ, గోపి, మోహన్, వినోద్, భాస్కర్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube