BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాధా గాయత్రీ కేసులో సంచలన మలుపు.. భర్త శ్రీచరణ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
111 వీక్షణలు

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాధా గాయత్రీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రీ భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, పలు కోణాల్లో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

శ్రీచరణ్‌ను డెహ్రాడూన్‌లోని సంబంధిత పోలీసు అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నట్లు సమాచారం. ఈ విచారణలో కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం, శ్రీచరణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసులోని అన్ని కోణాలను పరిశీలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఈ అరెస్ట్‌తో రాధా గాయత్రీ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై డెహ్రాడూన్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.