BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 21 June 2026, 06:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 06:06 PM
122 వీక్షణలు

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ, రానున్న కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ శంషాబాద్ 118, 119 డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు నొకమొల్ల శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, జి.వి.పి. సాగర్ (యువజన అధ్యక్షుడు), కొండ దీపక్, రచమల్ల కార్తీక్, రచమల్ల జయసింహ, బుచ్చిరెడ్డి, మాడపాటి పరమేశ్వరి, మంచర్ల శ్రీనివాస్, మంచర్ల మోహన్ రావు, గగన్ వినయ్, ఉషాకిరణ్, పి. నిఖిల్, దీపక్, స్వర్ణదీప్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల నిర్వహణపై నాయకులు పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.