BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేచర్లలో గంజాయి తొ పట్టుబడిన నలుగురు యువకులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
178 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల రెండో మైల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించగా, నలుగురు యువకుల వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, రెండు బైకులు కూడా పోలీసులు స్వాధీనం చేశారు. స్వాధీనం పొందిన గంజాయి రంపచోడవరం ఏజాన్సీ నుండి చింతలపూడికి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడిన యువకుల వివరాలు:

కొండపల్లి నగేష్, s/o సురేష్, వయసు 21 సంవత్సరాలు, కులము ఎస్సీ మాదిగ, సుప్రియన్ పేట గ్రామం, చింతలపూడి (మం).

పున్నమనేని అనిల్ కుమార్, s/o ప్రసాద్, వయసు 20 సంవత్సరాలు, కులము కాపు, వైయస్సార్ కాలనీ, చింతలపూడి గ్రామం.

బండి నవీన్ కుమార్, s/o భాస్కరరావు, వయసు 26 సంవత్సరాలు, కులము కాపు, ముస్లిం వీధి, చింతలపూడి నగర పంచాయతీ.

తాడేపల్లి దుర్గా వెంకటేష్, s/o శ్రీనివాసరావు, వయసు 29 సంవత్సరాలు, కులము ఎస్సీ మాల, సమ్మిటి వారి గూడెం గ్రామం, చింతలపూడి (మం).

సీజ్ చేసిన వస్తువులు:

4 కిలోల గంజాయి

2 బైకులు

3 సెల్‌ఫోన్లు

300 రుపాయల నగదు

నలుగురూ నేరస్థులుగా అరెస్ట్ చేయబడ్డారు.

చివరగా, మొత్తం నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. పోలీసులు ఈ కేసు కొనసాగిస్తూ, మరిన్ని విచారణలు చేపడుతున్నట్లు తెలిపారు.