BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 05:15 pm
Posted by : కూనురు మధు

నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
02 Jun, 2026 - 05:15 PM
105 వీక్షణలు

 నకిరేకల్ లో  టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ

ప్రతి మండలం,పట్టణాల నుంచి భారీగా తరలి రావాలి 

నకిరేకల్ లో సన్నాహక సమావేశంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి

నల్లగొండ, జూన్ 2 :: ఈనెల  మూడవ తేదీన నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే టి యు డబ్ల్యూ జె ( ఐ జే యు) జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్ లో జిల్లా మహాసభ జరిగే వినాయక ఫంక్షన్ హాల్ పరిశీలనతో పాటు అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  ఈ మహాసభకు ప్రతి మండలం ప్రతి పట్టణం నుంచి  జర్నలిస్టులు భారీగా తర రావాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకైక సంఘం టి యు డబ్ల్యూ  జె ( ఐజేయు) నని తెలిపారు. మహాసభలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం  అనేక ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతిజర్నలిస్టుకు అక్రిడిటేషన్ తోపాటు ఇంటి స్థలం ఇంటి నిర్మాణం, హెల్త్ కార్డుతో పాటు అనేక సౌకర్యాలను కల్పించడం కోసం టి యు డబ్ల్యూ జే నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్, మదనాచారి శ్రీను, చెరుకు సతీష్, రేపాల సతీష్, గండమల్ల రాములు, కందగట్ల శ్రీధర్ ,పరమేశ్, రాము,  రవీంద్రాచారి, సాయి, రాజు ,నరసింహ రమేష్, శంకర్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.