BREAKING
thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం
Date of Publish : 01 April 2026, 01:39 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

జాతీయం జాతీయం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 01:39 PM
167 వీక్షణలు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. లబ్ధిదారులు పదేపదే ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

​3 నెలల బియ్యం: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

​కుటుంబ కోటా: 4 సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, 5 సభ్యులుంటే 90 కిలోల బియ్యం అందుతాయి.

​అంత్యోదయ కార్డు: ఈ కార్డు ఉన్నవారికి 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ లభిస్తుంది.

​గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి తాపం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి రానుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.