BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 03 July 2026, 06:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు భరోసా డబ్బులు పడ్డాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 06:23 AM
119 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రైతు భరోసా నిధుల స్థితిని రైతులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

స్టేటస్ చెక్ చేసేందుకు https://rythubharosa.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి "Know Your Bharosa Status" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్ లేదా పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే చెల్లింపు వివరాలు తెరపై కనిపిస్తాయి.

అలాగే బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన డీబీటీ (DBT) సందేశం ద్వారా కూడా రైతు భరోసా నిధులు జమయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే, యోనో వంటి బ్యాంకింగ్ యాప్‌లలో మినీ స్టేట్‌మెంట్ చూసి కూడా డబ్బులు జమ అయిన విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.

ఒకవేళ చెల్లింపు పెండింగ్‌లో ఉంటే లేదా వివరాలు కనిపించకపోతే సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.