BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 17 March 2026, 08:11 am
Posted by : సిర మహేష్

రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామ రైతు సోదరులకు సూచన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
17 Mar, 2026 - 08:11 AM
353 వీక్షణలు

రైతు భరోసా 2025-26 (యాసంగి) కోసం కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేయని వారు

25-03-2026 లోపు దరఖాస్తు చేయండి.

స్థలం: రైతు వేదిక / వ్యవసాయ అధికారి కార్యాలయం, రామన్నపేట

 చివరి తేదీ: 25-03-2026

 కావలసిన పత్రాలు:

1.రైతు భరోసా దరఖాస్తు ఫారం

2.పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ గారి డిజిటల్ సంతకం చేసిన కాపీ

3.ఆధార్ కార్డు జిరాక్స్

4.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

 గమనిక:

బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే రైతులు కొత్త బ్యాంక్ వివరాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇట్లు,

వ్యవసాయ విస్తరణ అధికారి

రామన్నపేట క్లస్టర్, రామన్నపేట మండలం