BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 13 June 2026, 05:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం నుండి చంద్రబాబు ‘వెన్నుపోటు’ రెండేళ్ల కార్యక్రమానికి వైయస్సార్ పార్టీ శ్రేణుల దూకుడు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:57 AM
126 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం నుండి రాజకీయ వేడి పెంచుతూ వైయస్సార్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదిలాయి. చంద్రబాబు ‘వెన్నుపోటు’ ఆరోపణల రెండేళ్ల కార్యక్రమానికి మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్‌తో పాటు జిల్లా నాయకులు, గ్రామస్థాయి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు.

జెండాలు, నినాదాలతో ప్రాంతం మొత్తం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. కార్యకర్తల హడావుడితో రెడ్డిగూడెం నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రయాణం రాజకీయ చర్చలకు కారణమైంది.