BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 09 August 2026, 07:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రిజర్వేషన్ కోచ్‌లోకి అక్రమంగా వెళ్తే రూ.2 వేల జరిమానా!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 07:16 AM
66 వీక్షణలు

రిజర్వేషన్ కోచ్‌లలోకి సరైన టికెట్ లేకుండా ప్రవేశించే ప్రయాణికులపై దక్షిణ మధ్య రైల్వే కఠిన చర్యలకు సిద్ధమైంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వుడ్ కోచ్‌లలోకి ప్రవేశిస్తే రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించేందుకు నిరాకరిస్తే కోర్టు ద్వారా రూ.3 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరించారు.

జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి ప్రవేశించవద్దని స్పష్టం చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.