BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 24 November 2025, 08:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం

తెలంగాణ
24 Nov, 2025 - 08:19 AM
202 వీక్షణలు
జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం NTODAY NEWS:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, జి కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం  సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న! మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ది.24.11.25 సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత జోడించేలా , శాస్త్రీయ వ్యవసాయంతోనే, రైతుకు గిట్టుబాటు అవుతుంది ,ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తే, భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది, రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ, ఉత్పత్తులను మరింతగా ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ముందుండి నడుపుతుందని ఇంటింటికి వెళ్లి రైతులకు తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో కార్యాచరణ ఉన్న రైతన్నా! మీకోసం పత్రాన్ని రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉయ్యూరు నరసింహారావు , జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు వేములకొండ వెంకటేశ్వరరావు జి.కొండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయకుమార్ , సొసైటీ బ్యాంక్ చైర్మన్ పజ్జూరు శ్రీనివాసరావు. పటా పంచుల నరసింహారావు కందుల విశ్వ కుమార్ , పజ్జురు సాంబశివరావు , బాదినేని సీతారామరాజు 'బూర్సు శివ , పజ్జూరు శీను , పరంధామయ్య , గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అగ్రికల్చర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube