BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 02 March 2026, 07:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాజంపేట పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

తెలంగాణ
02 Mar, 2026 - 07:29 AM
307 వీక్షణలు
రాజంపేట పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు, అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోని వై జంక్షన్ సమీపంలోని రామ తులసి కళ్యాణమండపంలో నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని అభినందించారు. రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్‌లను చల్లా బాబు రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. #RajampetParliament #TDP #OathCeremony #AnnamayyaDistrict #Madanapalle #PoliticalNews Follow us on Website Facebook Instagram YouTube