BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 06:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రంజాన్ వేళ నూజివీడులో కానుకల జల్లు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:43 AM
141 వీక్షణలు

రంజాన్ వేళ నూజివీడులో కానుకల జల్లు.. 1500 మంది సోదరీమణులకు మంత్రి పార్థసారథి చేతుల మీదుగా చీరల పంపిణీ

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు 1500 మంది ముస్లిం కుటుంబాలకు చెందిన సోదరీమణులకు రంజాన్ కానుకగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచే భారీగా ప్రజలు హాజరై హర్షధ్వానాలతో సభను సందడిగా మార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు.