BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 03 April 2026, 04:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:41 PM
305 వీక్షణలు

 రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

భారతీయ చిత్రకళలో అరుదైన ఘనతను సాధిస్తూ ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ పెయింటింగ్‌ రికార్డు ధరకు అమ్ముడైంది.

యశోద, చిన్న కృష్ణుడు ఉన్న అందమైన ఆయిల్ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు విక్రయమై సంచలనం సృష్టించింది.

ఈ వేలాన్ని సాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ముంబయిలో నిర్వహించిన స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌లో నిర్వహించారు.

1890ల కాలానికి చెందిన ఈ అరుదైన చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా సొంతం చేసుకున్నారు.

ఈ విక్రయం భారతీయ కళా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిందని కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు.