BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 11 April 2026, 07:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:45 PM
266 వీక్షణలు

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట:

మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్  మాట్లాడుతూ, "పూలే దంపతులు 200 సంవత్సరాల క్రితం 52 పాఠశాలలు స్థాపించి, బాలికలకు విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందుబాటులో లేదు" అని తెలిపారు.

"కుల వివక్షత, జాతి వివక్షత ఇంకా కొనసాగుతుండడం సిగ్గుతో తలదించుకునే విషయమని" అన్నారు. హరినాథ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ వైస్ ఛాన్స్లర్ వేధింపుల వల్ల రోహిత్ వేముల బలి అయిన ఘటనను పునరావృతం చేసారు.

"రాజకీయ, విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షతను నిర్మూలించడానికి రోహిత్ వేముల చట్టం ను తక్షణమే తీసుకురావాలి" అని డిమాండ్ చేస్తూ, UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని హరినాథ్  ప్రస్తావించారు.