BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

సీజనల్ వ్యాదుల పైన అవగాహనా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
17 Jun, 2026 - 05:47 PM
41 వీక్షణలు

సీజనల్ వ్యాదుల పైన అవగాహన 

వర్ష కాలం ప్రారంభం సందర్బంగా కుప్పం డివిజన్ డిప్యూటీ     వైద్య దికారిణి ఆదేశాల మేరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవంని పురస్కరించుకొని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న పెద్దభంగారుణతం గ్రామంలో డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో జరుపడం జరిగింది 

ఇందులో  భాగంగా దోమలను  నియంత్రణ కు ప్రజలు అందరు భాగస్వామ్యం కావాలని దోమతెరలు  వాడాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూడాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే  పాటించాలని  చెప్పడం జరిగింది  తద్వారా మలేరియా, డెంగీ, చికెన్ గునియా జ్వరాలు రాకుండ ఉంటాయని తెలియజె శారు ఇందులో ఆరోగ్య సిబ్బంది ముత్తుకూమర్, పరమేశ్వరి, లలిత, ఆశా లు పాల్గొన్నారు