BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సెల్‌ఫోన్ ద్వారా వైద్యం అందించి చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తెలంగాణ
/ వికారాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:51 PM
147 వీక్షణలు

వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లోని మహావీర్ హాస్పిటల్‌లో ఓ చిన్నారికి వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించకుండా సెల్‌ఫోన్ ద్వారా చికిత్స సూచించారనే ఆరోపణలు వెలువడ్డాయి. సరైన సమయంలో తగిన వైద్యం అందకపోవడంతో చిన్నారి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు రోదించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.