BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సెంచరీతో అదరగొట్టిన డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
68 వీక్షణలు

సి-డివిజన్ వన్డే లీగ్‌లో అద్భుత ప్రదర్శన.. 126 పరుగులతో నాటౌట్

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్ మైదానంలో తన సత్తా చాటారు. సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశారు.

హైదరాబాద్ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

డీజీపీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని కొనసాగిస్తున్న సీవీ ఆనంద్ ప్రదర్శనపై క్రీడాభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన సెంచరీ సాధించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.